తెలుగు
సోగత్ పేరు
ఉత్కృష్టమైన అనువాదాలకు పర్యాయపదం అయింది.
మాకు ఈ
క్షేత్రంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
బహుళ భాషా దస్తావేజుల తయారీలో ప్రత్యేకత
సంపాదించిన అత్యంత పెద్ద ఇటాలియన్ సంస్థ ఇది.
అన్ని భాషలలో
మేమందిస్తున్న సేవలలో రచన (సాంకేతిక లేఖనం,
ఎడిటింగ్), స్థానీయకరణ, గ్రాఫిక్స్, సిఎడి
(CAD), పృష్ఠ రూపకల్పన, ముద్రణలు వున్నాయి.
మీ అంతర్జాతీయ
కమ్యూనికేషన్లను గరిష్ఠం చేయడానికి అందించే
సేవలలో మల్టీమీడియా ప్రొడక్షన్స్, నెట్
విజువల్స్, వెబ్ పేజ్ లు ఉన్నాయి.
మా సంస్థ
ఐఎస్ఓ (ISO) 9001 ప్రమాణాలకి అనుగుణంగా
పనిచేస్తుంది.
అందులో పాటించే పద్ధతులు ఈ
దిగువ పొందుపరచబడినవి :
- మాతృభాషా
అనువాదకులను ఉపయోగించటం
- అన్ని
ఉత్పత్తిదశలలో స్వయం-చాలక యంత్రాలను
ఉపయోగించటం
- జాగ్రత్తతో
కూడిన ఎంపిక, మా సిబ్బంది అందరికీ నిరంతర
శిక్షణ
- మా పారిభాషా
పదజాలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటుండడం,
కొత్త పదాల సృష్ఠి, ప్రయోగం, నియోగం
- నిరంతరం
ఉత్తమ నాణ్యతకు కంప్యూటర్ సహాయక అనువాద
సాంకేతిక పరిజ్ఞానాన్ని నియోగిస్తాం (ట్రాన్స్
లేషన్ మెమోరీలను)
- ప్రధాన సాఫ్
ట్ వేర్ ప్రోగ్రాంలన్నిటితో అనుకూలత
- విపరీతమైన
నాణ్యతా నియంత్రణ.
ప్రతీ పనినీ,
వాటి ప్రక్రియలను వినియోగదారుల ఆశయాలను అర్హత
కలిగిన ప్రాజెక్టు మేనేజర్లు
పర్యవేక్షిస్తుంటారు.
ఇదే విధంగా,
విండోస్ (Windows) మరియు మేకింతోష్
(Macintosh) ల నిమిత్తం మా సాఫ్ ట్ వే ర్ లను
ఎప్పటికప్పుడు అనుకూలంగా ఉండేలా చేస్తున్నాం.
అంటే మా వినియోగదారులు వారి సిస్టంలతో పూర్తి
అనుకూలంగా ఉంటుందని విశ్వసించవచ్చు.
దీనిచేతనే
మాకు 5000కు పైగా వినియోగదారులున్నారని
చెపుతున్నామంటే ఆశ్చర్యపడనక్కరలేదు.
పెద్ద పెద్ద
కంపెనీల గురించిన వివరణాత్మక పుస్తకాల నుంచి
అంతర్జాతీయ ప్రాజెక్టుల ప్రారంభానికి నియమావళి
వరకూ సంపూర్ణ తయారీలో వారి విశ్వాసమే మా
విశిష్ట నైపుణ్యానికి దారితీసింది. మా కొటేషన్
ను తీసుకోండి. యూరోపియన్ మార్కెట్లో అత్యంత
తక్కువ ధరలతో కూడినదిగా గుర్తిస్తారు.
This page in PDF
This page in Flash